Whatsapp Status Telugu | Life Quotes In Telugu | Good Morning Quotes Telugu

By | December 19, 2020

Whatsapp Status Telugu:-Enjoy the Latest Collection of Whatsapp Status Telugu, Life Quotes In Telugu,Good Morning Quotes Telugu, Inspirational Quotes In Telugu,Love Quotes In Telugu,Love Status Telugu,Friendship Quotes In Telugu,Sad Quotes In Telugu,Because everyone wants different Status for Social Share.

Whatsapp Status Telugu

Whatsapp Status Telugu

Telugu Status Whatsapp

 

Bandhuvulu Endharunna Nee Manasu Ontaride!

 

 

అర్థరహితమైన మాటలకన్నా,

అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.

 

Telugu Best Quotes

 

Udainche Sooryudu Prapanchaniki Velugunu Iste,

Nee Raaka Naaa Jeevitamlo Velugunu Ichchindi.

 

 

నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా,

పోగొట్టుకున్న దాని గురించి

ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.

 

 

Goppa Prayatnalu, Goppa Alochanalu Helanathone Modalavutai!

 

Whatsapp Telugu Status

 

నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే,

ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.

 

Good Morning Quotes

 

Abadhaniki Vegam Ekkuva, Nijaniki Opika Thakkuva!

Good Morning

 

 

జీవితం అంటే నిన్ను

నువ్వు చూసుకోవటం కాదు,

నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.

 

 

నిన్నటి భవిష్యత్తులో జరిగిన మంచిని …గుర్తు చేసుకుంటూ,నేడు వర్తమానములో…కృషి మరియు రేపటి భవిష్యత్తుకు..ప్రణాళిక

వేసుకొని…నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను.

ముందు తరాల కోసం.నేను.

 

 

జీవితం చాలా కష్టమైన పరీక్ష.

దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం,

ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.

 

 

 

ఆకర్షించడానికి పెదవుల నుండి వచ్చే తేనె పూత కాదు…

మనసు నొచ్చుకున్నా మంచి కోసం తాపత్రయ పడే గొప్ప మాట.

 

Best Telugu Quotes

 

Kanulu Kadhaladam Ledhu

Pedavulu Maatlaada Ledhu

Hrudhayam Maathram

Noppitho Ginjukuntondhi.

Ninnu Chudaka.

 

 

కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది,

హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది,

మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.

 

 

Nevena Pranam Ainappudu Na Pranam Kuda Vadaladini Ishtapadanu.

 

 

Prema Eppudu Puduthundi

Manashu Daggara Ainappudu

Manushu Eppudu Daggara Avuthundi

Manishi Ki Manishi Daggara Ainappudu.

 

 

నాలో ఉన్న లోపం .

నేను అందరిని సులువుగ

నమ్మడం ..

తరువాత మోసానీ అనుభవించండం ..!

 

 

Prema Madhuram Priyuraalu Madhuraathimadhuram.

 

 

Gunde Loni Badhale

Kallalona Kanneeri Ponguthunte

Atmabhimaname Bayata Padaneeyaka Pothe

Avi Gundelone Aaviri Inkipoga

Manasu Leni Manishila Jeevisthunnanu

 

New Telugu Quotes

 

Egire Gaalipatam Vidyardhi Aite, Aadaramaina Dhaaram Guruvu!

 

 

Bathakadam Mukyam Kaadu Neethiga Bathakadam Mukyam.

 

 

Jeevithamane Samudram Paina Prema Ane Padava Tho Prayanam Cheyali.

 

 

Telugu Quotes On Life

Nijam Chepalante Neeti Vundali, Manchi Cheyalante Manasu Vundali!

 

 

 

Mana Manasu Pasi Pilla Vantidi… Kaaranam, Chusindhalla Adhi Kavalantundhi!

 

Good Morning Quotes In Telugu

 

జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు.

ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని

ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.

 

 

Madhuramaina Ne Kanta Swaram Vinalani Natho Paatu Na Phone Kuda Eduruchustundi.

 

 

నీవు ప్రతీరోజు ఒకటికన్నా

మెరుగ్గా ఉండటానికి ప్రయత్నించు,

అది ఎవరోకాదు నిన్నటి నువ్వే.

 

 

Avasaralu Kottha Daarulanu Vethikite…Anubavaalu Kottha Paatalu Nerputai!

 

 

ఎక్కువగా నమ్మటం,

S ఎక్కువగా ప్రేమించటం,

ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే

బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

 

Recent Posts:-


Leave a Reply

Your email address will not be published.